Saturday, July 26, 2008

Wadapalli , Nalgonda district, Andhra Pradesh, India

వాడపల్లి




లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, వాడపల్లి


20-1-2008 9-30 కి సూర్యాపేట లో బయల్దేరి నల్గొండ అద్దంకి హై వే లో భీమవరం గుండా 11-40 కి వాడపల్లి చేరాం. ఇండియా సిమెంట్స్ కి ఎదురుగుండా ఉన్న రోడ్ లో అర కిలో మీటర్ వెళ్ళాక ఎడమ పక్క కచ్చా రోడ్ లో వెళ్తే ఆలయం వస్తుంది.


గుడి 6000 ఏళ్ళ క్రితందట. విగ్రహాన్ని అగస్త్య మహా ముని ప్రతిష్టించారుట. స్వామి తొడ మీద అమ్మవారు వున్నట్లు ఆనుకుని వుంటుంది. గర్భ గుడి లో స్వామి ముఖం ఎదురుగా అదే ఎత్తులో వొక అఖండం కింద ఇంకో అఖండం వున్నాయి. కిందవున్న అఖండం లో దీపం కదలదు. నిశ్చలంగా వుంటుంది. పైన వున్న అఖండం లో దీపం కదులుతూ వుంటుంది. కారణం స్వామి వుచ్వాశ నిశ్వాసలని చెపుతారు.


వొక దండం లాంటి దానితో పూజారి భక్తుల వీపు మీద కొడతారు. ఆశీర్వాదం ఇంకా దుష్ట గ్రహ నివారణ కోసం .

ఆలయం ఎదురుగా వున్న దోవ లో కొంత దూరం వెళ్తే మీనాక్షి అగస్తేశ్వరాలయం వస్తుంది.


మీనాక్షి అగస్త్యేశ్వరాలయం, వాడపల్లి:


గుడి ఎదురుగా కొంచెం దూరంలో ముచికుందా నది మరియు కృష్ణ నదుల సంగమం వుంది. గుళ్ళో శివుడి పానుపట్టం ఎత్తుగా వుంటుంది. దానిమీద లింగం ఇంకో రెండు అడుగుల ఎత్తు వున్నది. తెల్లగా వున్నదనిపించింది. విభూతి వల్లనేమో. వెండి కళ్లు, వెండి నాగు పాము పడగ, అలంకరణ బాగుంది.


క్షేత్ర పురాణం:

6000 ఏళ్ళ క్రితం అగస్త్య మహా ముని ప్రతిష్టించారుట లింగాన్ని. వొక రోజు వొక బోయవాడు పక్షి ని కొట్టబోతే పక్షి వచ్చి స్వామి వెనకాల దాక్కుందట. బోయవాడు వచ్చి పక్షిని ఇవ్వమని అడిగితే శివుడు నా దగ్గరకొచ్చిన పక్షిని ఇవ్వను అన్నాడుట. బోయవాడు మరి నాకు ఆకలిగా వున్నది ఎలాగ అంటే శివుడు కావాలంటే నా తలనుంచి కొంత మాంసం తీసుకోమన్నాదుట. అప్పుడు బోయవాడు రెండు చేతులతో స్వామి తల మీదనుంచి మాంసం తీసుకున్నాదుట. వేళ్ళ గుర్తులు స్వామి ఫాలభాగం పైన కనబడుతాయి. అక్కడ ఏర్పడిన రక్తం కడగటానికి గంగమ్మ వచ్చిందిట. బోయ కండలు తీసిన చోట గుంటలో నీళ్లు వుంటాయి. నీరు ఎక్కడనించి వస్తోందో తెలియదుగాని ఎంత తీసినా నీరు అలాగే వుంటుందట.



వొకసారి శంకరాచార్యులవారు బిలం లోతు ఎంత వుందో కనుక్కుందామని వొక బంగారం ముక్కకి తాడు కట్టి బిలం లో వదిలారుట. ఎంత సమయమైనా తాడు అలా లోపలకి వెళ్ళటము చూసి పైకి తీసారుట. ముక్కకి రక్త మాంసాలు అంటుకున్నయిత గాని శివయ్య తల మీద గుంట లోతు తెలియలేదుట. శంకరాచార్యులవారు నిన్ను పరీక్షించటానికి నేనెంతవాడను, క్షమించమని వేడుకున్నాదుట.



వసతికి వొక పెద్ద హాల్ వుంది కాని వేరే సౌకర్యాలు ఏమి లేవు. వుండటం కొంచెం కష్టమే.


నదీ సంగమం కనుక ఇక్కడ కర్మకాండలు కూడా చేస్తున్నారు. అస్థికలు కూడా కలుపుతారు.


మద్యాహ్నం 1-30 కి బయల్దేరి మిర్యాలగూడ రోడ్ మీద వున్న శ్రీ దుర్గా గార్డెన్ రెస్టారెంట్ లో భోజనం చేసి 2-50 కి మట్టపల్లి బయల్దేరాము.










Wednesday, July 23, 2008

పిల్లలమర్రి, నల్గొండ డిస్ట్రిక్ట్, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా


ముక్కంటేశ్వరాలయం (త్రికూటాలయం)
ముక్కంటేశ్వరాలయం లో శిల్పకళ
త్రికూటాలయం






నామేశ్వరాలయం
నామేశ్వరాలయం
నామేశ్వరాలయం
త్రికూటాలయం లో శాసనం






పిల్లలమర్రి, నల్గొండ డిస్ట్రిక్ట్


హైదరాబాద్ నుంచి సూర్యాపేట వెళ్ళే దోవలో సూర్యాపేట కి మూడు కిలో మీటర్ల ఇవతల (ఏ. పీ. టూరిజం వాళ్ల హోటల్ హరిత కి ఇవతల) ఎడమ వైపు దోవలో కొంత దూరం లోపలకి వెళ్ళాలి. ఈ వూరిలో మూడు దేవాలయాలు వున్నాయి. అవి

నామేశ్వరాలయం:

క్రీ. శ. 1202 లో నిర్మించిన ఆలయం ఇది. భూ గర్భం లో మార్పుల వల్ల కాబోలు ఆలయం ఒక పక్కకు ఒరిగినట్లు వుంటుంది. స్థంబాలమీద శిల్పకళ చాల బాగున్నది. గుడి పొద్దున్న పది గంటలకి తెరుస్తారు. గర్భగుడి మూసే వుంటుంది. గ్రిల్ లో నించే దైవ దర్శనం. ఇంత అందమైన గుడి కి ప్రజల ఆదరణ గాని ప్రభుత్వ ఆదరణ గాని కనబడటంలేదు. గుడి గురించి తెలిపే5 బోర్డ్లు కూడా శిధిలమై కింద పడి వున్నాయి.



శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం:

ఇక్కడ పూజరిగారు చెప్పినదాని బట్టి ఈ దేవాలయము కూడా చాల పురాతనమైనది. ఈ ఆలయ స్థంభాలన్నీ రాయి మీద రాయి పేర్చి కట్టినవేగాని ఇప్పటి భవనాలమల్లె punaadulato1 కట్టినవి . బండలు ఒక దాని మీద ఒకటి ఎక్కించటానికి ఇసుకను కుప్పగా పోసి దాని మీద నించి ఏనుగులతో లాగించారుట.

త్రికూటాలయం:

క్రీ. శ. 1195 లో ఈ ఆలయ నిర్మాణము జరిగినది. అప్పటి రాజు బేతిరెడ్డి నామిరెడ్డి అంగ, వంగ, కళింగ దేశములనుంచి శిల్పులను రప్పించి శివాలయాల నిర్మాణము చేపట్టెను. త్రికూటాలయమునన్దు ముక్కంటేశ్వర దేవర ప్రతిష్ట చేసినట్లు ప్రచారము. క్రీ. శ. 1202 లో శ్రీ నామేశ్వర దేవర ప్రతిష్ఠ చేసి సమస్త పూజార్ధమై భూములు దానమొసంగెను. రేచెర్ల బేతిరెడ్డి భార్య ఎరకసానమ్మ గారు క్రీ. శ. 1208 లో ఎరకేశ్వర దేవర ప్రతిష్ఠ గావించి స్వామివారి పూజార్ధమై భూములను దానమొసంగెను. వివరములు శాసనమునందు వ్రాయబడినవి.














Thursday, July 10, 2008

Walter P. Chrysler Museum

Walter P. Chrysler Museum

Persons interested in automobiles would definitely love to visit this Museum, where more than 65 antique, custom and concept vehicles are on display.

This Muesum has three floors of vehicles, interspersed with interactive displays and exhibits, telling the story of the Chrysler Corporation and its contributions to automotive design, technology and innovation, as well as the automobile’s impact on Americal culture.

The first floor traces the industry’s first 50 years from Chrysler’s perswpective – both the man and the company. Rare vehicles date back to the early 1900s and a timeline wall details the key executives and predecessor companies that shaped today’s Daimler Chrysler. Historic marques as DeSoto, Hudson, Nash, Rambler and Willys-Overland are also on display.

In second floor Chrysler’s story continues, from the introduction of the first HEMI in 1951 to turbines, muscle cars, minivans and other familiar products. Collection of Chrysler, Jeep and Dodge concept and production vehicles spotlights the automaker’s design, engineering and marketing successes. A changing “Then and Nowexhi bit illustrates the similarities and forward-thinking of a decades-old vehicle alongside a new model.

The lower level, called “Boss Chrysler’s Garage’, houses machines from the ‘50s—‘70s, including classic and muscle cars from the heyday of cruising to one/of/a/kind record-setting race vihicles. The Garage also features an eclectic sampling of vehicles from the DaimlerChrysler collection.

You will also enjoy the cxlassi advertising and photo displays and newsreel-style video kiosks highlighine important historic and social worldevents since he 1920s;

Life-size vignettes depictin key moment in Walter Chrysler’s life as well as corporate milestones;

A theater featuring three continuously running short movies spotlighting Walter Chrysleer’s life and times, muscle cars of the ‘50s and ‘60s and new vehicle development withing the DaimlerChrysler Technology Center.

Location

Walter P.Chrysler Museum, DaimlerChrysler complex, Auburn Hills, Michigan.

The complex is approximately 30 miles north of downtown Detroit. From I-75 take exit 78 (Chrysler Dr.) and sollow the Museum signs to the southeast corner of the compex (intersection of Featherstone and Squirrel Rds.).

Parking

Free onsite parking is available.

Visiting hours

Tuesday—Saturday -- 10 a.m. to 6 p.m.

Sunday -- Noon to 6 p.m.

Closed on every Monday, January 1, Easter Sunday, July 4, Thanksgiving and the Wednesday before and December 24, 25 and d31.

Admission

$6 – General admission

$3 – Tour groups of 15 or more (advance registration required) Museum offers guided and self-guided tours to groups of all sizes and interests with advance registration.

Other concessions are also available such as seniors, children etc. – please check before buying admission tickets

Phone

888-456-1924 (U.S. only) or 248-944-0001.





Thursday, July 3, 2008

Detroit Zoo, Detroit

Detroit Zoo

On 22-06-2008 we visited Detroit Zoo which is the first zoo in the United States to have open, natural exhibits. It is situated in 125 acres of land with over 2,100 mammals, birds, reptiles, amphibians and fish of 286 different species. For children, a visit to this zoo will be an educative, enjoyable and thrilling experience.

The attractions include

Tauber Family Railroad (seasonal): Miniature Railroad which carries passengers between the Main Station near the park entrance and the Africa Station at the farthest corner of the park – open seasonally – May through September and weekends only in October. So, want to enjoy the good old ‘chuk chuk bandi’ experience again – go for it – ticket will be 2$ per person one way. If you have less time check for line first – yes, you can go by walk instead of waiting in line.


the train

·
Wild life Interpretive Gallery


The Majestic Tigers



Guanaco -- The Humpless Camel


Ant Eater



bald eagle


mixing with people

A

National Amphibian Conservation Centre

the poisionous frog

locate me


· Australian Outback Adventure


please don't disturb -- we are taking rest

·

· Arctic Ring of Life


Polar Bear

·



Playful Seals

Penguinarium


see my swimming
Great Apes of Harambee

· Ford Education Centre

· Wild Adventure Ride – (this of course we did not get to see due to lack of time, but I am giving information I collected for your planning) located inside the Ford Education Center, is an awesome, educational, action-packed thrill ride. See the world through the eyes of wild animals from the comfort of a specially equipped, motion-based, big screen theater seat. The Ride holds up to 30 passengers at a time and can expedite small or large groups efficiently. Operating hours may vary (additional fee and height requirements apply)

· In addition you can rent the zoo for corporate or private events and group picnics, call (248) 541-5717 ext. 3305.

· Planning your child’s birthday party? -- Call (248) 541-5717 ext. 3141 -- The Zoo offers complete party planning for everything from Zoo admission to treat bags for the kids. Clowns, puppet shows and face painting are a few options available.

Information you require

Open 362 days a year (closed on New Year’s Day, Thanksgiving Day and Christmas Day)

Timings

10 am -- 5 pm daily, April – October

10 am -- 8 pm Wednesdays, July – August

10 am – 4 pm daily, November – March

(Admission gates and buildings close at Zoo closing times).

Enquire for packages

Adult (ages 13-61) -- $11

Senior (ages 62+) -- $9

Child (ages 2-12) -- $7

Tauber Family Railroad (each one-way ride): $2

Wild Adventure Ride Rates -- $ 42 per person

Enquire for packages before taking a ticket so that you can save some bucks.

Parking fee -- $5 per car/van.

For your GPS -- The Zoo is located at the Northwest corner of the intersection of Woodward Avenue and Ten Mile Road (I-696) in Royal Oak.

From the east and west, take I-696 to Exit 16 for Woodward Avenue, Main Street and the Detroit Zoo.

From I-75, take Exit 61 to I-696 West and follow I-696 to Exit 16.

The Zoo can be entered from either Ten Mile Road or Woodward Avenue.