tag:blogger.com,1999:blog-8498543175386553225.post6015097605733495725..comments2024-01-17T20:06:20.027+05:30Comments on యాత్ర - A Travelogue: సురేంద్రపురి, నల్గొండ districtpsm.lakshmihttp://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8498543175386553225.post-15218073496915401042012-12-27T22:24:57.611+05:302012-12-27T22:24:57.611+05:30
రామ్ గారూ
మీ ప్రశ్నకి జవాబిచ్చేంత విజ్ఞత వున్నదాన...
రామ్ గారూ
మీ ప్రశ్నకి జవాబిచ్చేంత విజ్ఞత వున్నదాన్ని కాదు. అందుకే మిత్రులు శ్రీ నెమ్మలూరి మోహన్ కిషోర్ గారిద్వారా తెలుసుకున్న ఈ కింది విషయం మీకందిస్తున్నా...
అధి దేవతా, ప్రత్యధిదేవతా అనేవి, సాధారణముగా నవగ్రహ సూక్తములో చూస్తాము. ప్రతీ గ్రహమునకు ఒక గ్రహ దేవత, అధి దేవత, ప్రత్యధి దేవత అని ముగ్గురు ఉంటారు. ఉదాహరణకి సూర్య గ్రహానికి గ్రహ దేవత సూర్యుడు, అధి దేవత అగ్ని, ప్రత్యధి దేవత పరమశివుడు. ఇక్కడ గ్రహ దేవత, అధి దేవత ప్రత్యధి దేవత అనేవి మూడు స్థాయిలలో ఉంటాయి. గ్రహ దేవత భౌతికమైన స్థాయిలో ఉంటే, అధి దేవత మానసిక స్థాయిలోనూ, ప్రత్యధిదేవత ఆత్మ స్థాయిలో ఉంటాయి. అంటే మరోలా చెబితే, సూర్యుడికి మనసు అగ్ని, ఆత్మ శివుడు.

ఎప్పుడైనా గ్రహ దోషాలు ఉంటే, తత్ సంబంధమైన గ్రహ దోషం పోవాలంటే, ఆ గ్రహమునకు సంబంధించిన మంత్రము జపించడం వలన భౌతిక స్థాయిలో ఉపశమనం ఉంటుంది. ఆ గ్రహ మంత్రముతో పాటు, అధి ప్రత్యధి దేవతలను కూడా ఉపాశిస్తే, ఆ గ్రహ దోషము నుండి ఉపశమనం సంపూర్ణముగా ఉంటుంది అని విన్నాను. అంటే సూర్యుడి వలన మనకి వెలుతురు, వేడి పుడుతున్నాయి. దానిని ఇంకా లోతుగ చూస్తే, అధిదేవత అగ్ని కారకము, ఇంకా పై స్థాయిలో ఆత్మ స్థాయిలో చూస్తే శివుడు.
psmlakshmipsm.lakshmihttps://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-10527967471663704482012-12-21T12:21:22.613+05:302012-12-21T12:21:22.613+05:30అధి దేవత అంటే ఎవరు? ప్రత్యధి దేవత అంటే ఎవరు? ఎవరు ...అధి దేవత అంటే ఎవరు? ప్రత్యధి దేవత అంటే ఎవరు? ఎవరు గొప్ప? యజ్ఞము చేసేటప్పుడు ఈ పదాలు వస్తాయి కదా వివరించగలరాkapilaramhttps://www.blogger.com/profile/09230448777315535245noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-37768179852169821972008-11-21T10:30:00.000+05:302008-11-21T10:30:00.000+05:30ఈ మధ్యనే తెరిటారుట. ఇప్పుడు అనుమతి ఇస్తున్నారు. ...ఈ మధ్యనే తెరిటారుట. ఇప్పుడు అనుమతి ఇస్తున్నారు. చూడటానికి కనీసం రెండు గంటలు పడుతుంది. మనిషికి 100 రూ. టికెట్. బహుశా సాయంత్రం 6గం. లకి కట్టేస్తారు. ఇంకా కొత్తవి కూడా కడుతున్నారు.
psmlakshmipsmlakshmihttp://www.blogger.com/profile/12305288256265667195noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-62957747152429247792008-11-20T13:51:00.000+05:302008-11-20T13:51:00.000+05:30మంచి సమాచారం అందించారు. పద్మవ్యూహం ఇంకా కట్టడం పూర...మంచి సమాచారం అందించారు. పద్మవ్యూహం ఇంకా కట్టడం పూర్తవ్వలేదని విన్నాను... ఇప్పుడు చూడటానికి అనుమతి ఇస్తున్నారా??ప్రపుల్ల చంద్రhttp://www.blogger.com/profile/15541104236750856673noreply@blogger.com