tag:blogger.com,1999:blog-8498543175386553225.post6380084020486251130..comments2024-01-17T20:06:20.027+05:30Comments on యాత్ర - A Travelogue: నా బ్లాగు పుట్టిన రోజుpsm.lakshmihttp://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-8498543175386553225.post-77853099749255932472009-10-10T21:47:42.109+05:302009-10-10T21:47:42.109+05:30Ma venugopalaswami meeku enno vidhaluga toduneedag...Ma venugopalaswami meeku enno vidhaluga toduneedaga undalani korukuntoo
Dr.A.SreemahalakshmiAnonymoushttps://www.blogger.com/profile/13015700298167532477noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-23341624122877270822009-10-10T21:45:27.071+05:302009-10-10T21:45:27.071+05:30lakshmi garu ivvalle modatisari blog anedanini ope...lakshmi garu ivvalle modatisari blog anedanini open chesindi . modatisare maaaaaaaaaa hamsaladeevini chudadam chhhhhaaaallllaaa santoshamga unnadi ma ista, inti daivam aa hamsaladeevi venugopalaswami. meekuna na abhinandanalu
ambatipudi sreemahalakshmiAnonymoushttps://www.blogger.com/profile/13015700298167532477noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-63140638299793297262009-07-02T06:27:58.125+05:302009-07-02T06:27:58.125+05:30ఆగ్రహించకండి విజయమోహన్ గారూ, సరిగానే అర్ధం చేసుకున...ఆగ్రహించకండి విజయమోహన్ గారూ, సరిగానే అర్ధం చేసుకున్నా.
మాలా, అరుణా, పరిమళం, జ్యోతి, పోలిమెట్ల గార్లకు ధన్యవాదాలు.
psmlakshmipsmlakshmiblogspotcomhttp://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-47797359593624406692009-06-30T06:55:58.840+05:302009-06-30T06:55:58.840+05:30మీ బ్లాగు వల్ల కలిగిన లాభాలు1. అందరికి పుణ్యం వస్త...మీ బ్లాగు వల్ల కలిగిన లాభాలు
1. అందరికి పుణ్యం వస్తుంది, పుణ్యక్షేత్రాలు చూడటంవలన
2. పర్యాటక రంగం అభివ్రుద్ది చెందుతుంది

మరిన్ని విషయాలు రాస్తారని అశిస్తూ,

భవాని పొలిమెట్ల
www.polimetla.compolimetlahttp://www.blogger.com/profile/14445052777237172975noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-24820664501560280802009-06-29T18:16:36.896+05:302009-06-29T18:16:36.896+05:30భ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు ...ఒక బ్లాగు ఎక్కు...భ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు ...
ఒక బ్లాగు ఎక్కువ ఆదరణ పొందింది అంటే అందులోని విషయాన్ని బట్టి. ఆ బ్లాగరు వయసు తెలిసేది అతను చెప్తే కాని, లేదా అతని ఫోటో పెడితే కాని. పెద్దవారిని గౌరవించడం మన సంస్కృతి . అందుకే సరదాగా ఏదైనా అనాలంటే జంకుతారు అందరూ. అందువల్ల దూరం పెట్టినట్టు కాదు.. అపార్ధం చేసుకోవద్దు. మీరు కూడా అల్లరి చేయండి. మేమూ సై అంటూ రెడీ..జ్యోతిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-2002829623578841852009-06-29T16:20:58.833+05:302009-06-29T16:20:58.833+05:30లక్ష్మిగారు,బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు.లక్ష్మిగారు,బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు.పరిమళంhttp://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-45710648554541341472009-06-29T12:33:38.646+05:302009-06-29T12:33:38.646+05:30పుట్టినరోజు శుభాకాంక్షలు.............పుట్టినరోజు శుభాకాంక్షలు.............అరుణ పప్పుhttp://www.blogger.com/profile/11580600522790865127noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-63210035921174570182009-06-29T08:52:08.409+05:302009-06-29T08:52:08.409+05:30happy birthdayhappy birthdayమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-13822257333034251062009-06-29T07:47:07.563+05:302009-06-29T07:47:07.563+05:30మీబ్లాగుకు నాబ్లాగు మాత్రమే అన్నవుతాడండి .నేను మాత...మీబ్లాగుకు నాబ్లాగు మాత్రమే అన్నవుతాడండి .నేను మాత్రం మీకు తమ్ముణ్ణేనండి.చిలమకూరు విజయమోహన్http://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-356769419751922102009-06-29T05:43:01.135+05:302009-06-29T05:43:01.135+05:30రమణిగారూ, జీడపప్పుగారూ, ధన్యవాదాలు.నమస్తే విజయమోహన...రమణిగారూ, జీడపప్పుగారూ, ధన్యవాదాలు.

నమస్తే విజయమోహనన్నా, మీ బ్లాగుకూ, కొంచెం ఆలస్యమయినా, పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ బ్లాగు అత్యున్నతంగా సాగాలని కోరుకుంటున్నాను.

పానీవూరీగారూ, నేనలా రాయటానికి కారణం నా అనుభవాలే. బ్లాగు లోకంలో మిత్రులు కేవలం బ్లాగులో విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకోవాలనీ, బ్లాగర్ల వయసుని కాదనీ మరొక్కసారి మనవి చేస్తున్నాను. మీ మీ కామెంట్స్ ని నిర్మొహమాటంగా రాయండి. వాటిని మీ అభిప్రాయాలుగా స్వీకరిస్తాను. మంచి వుంటే తప్పక పాటిస్తాను. ఇప్పుడు చెప్పెయ్యండి మీరు ఇప్పటిదాకా దాచుకున్న అబ్ జర్వేషన్ లేకపోతే నాకు నిద్ర పట్టదు. చెప్పండి మరి 1..2..3
psmlakshmipsmlakshmiblogspotcomhttp://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-68900270077036115592009-06-29T03:18:27.829+05:302009-06-29T03:18:27.829+05:30> వయసు లో పెద్దవారమని, ఏమంటే ఏమనుకుంటారోనని కొం...> వయసు లో పెద్దవారమని, ఏమంటే ఏమనుకుంటారోనని కొంతమంది దూరంగా వుంటున్నారు

బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు...

ఇంతకుముందు మీ బ్లాగ్ చూసి, నా observation ఒకటి చెప్పాలి అని అనుకున్నాను...
వెంటనే ప్రొపైల్ లో మీ ఫోటో చూసి, మీరు పెద్దవారు కదా అని చెప్పలేక పోయాను...పానీపూరి123http://www.blogger.com/profile/13027058903627972845noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-67599982606705684872009-06-29T03:12:05.640+05:302009-06-29T03:12:05.640+05:30మీబ్లాగుకు నాబ్లాగు ‘అన్న’అవుతుందన్న మాట ఎందుకంటే ...మీబ్లాగుకు నాబ్లాగు ‘అన్న’అవుతుందన్న మాట ఎందుకంటే నా బ్లాగు పుట్టినరోజు 21 జూన్ కాబట్టి. శుభాకాంక్షలుచిలమకూరు విజయమోహన్http://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-71061561549400055992009-06-29T02:08:01.669+05:302009-06-29T02:08:01.669+05:30బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు లక్ష్మిగారు.బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు లక్ష్మిగారు.జీడిపప్పుhttp://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-20914825539789452852009-06-28T23:46:30.227+05:302009-06-28T23:46:30.227+05:30బ్లాగుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు లక్ష్మిగారు.మీ ...బ్లాగుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు లక్ష్మిగారు.మీ బ్లాగు ఇలాగే అనేక మజీలీలను మైలు రాళ్ళను దాటాలని మనస్ఫూర్తిగా కోరుకొంటూ..రమణిhttp://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.com