tag:blogger.com,1999:blog-8498543175386553225.post6865895137057951245..comments2024-01-17T20:06:20.027+05:30Comments on యాత్ర - A Travelogue: వరంగల్ కోటpsm.lakshmihttp://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-8498543175386553225.post-35889914252544211202011-03-19T09:23:01.064+05:302011-03-19T09:23:01.064+05:30కృతజ్ఞతలు మాధురిగారూ. భోగేశ్వర ఆలయం చూశారా ఇంకా ...కృతజ్ఞతలు మాధురిగారూ. భోగేశ్వర ఆలయం చూశారా ఇంకా కొన్ని పోస్టులు వరంగల్, చుట్టుపక్కల ప్రదేశాల గురించే.
psmlakshmipsm.lakshmihttps://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-10920773217997119622011-03-19T01:54:01.322+05:302011-03-19T01:54:01.322+05:30thanks a million. pls post all possible informatio...thanks a million. pls post all possible information on warangal and its surrounding places.

madhuri.Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-36138848132942819722011-03-15T23:27:09.345+05:302011-03-15T23:27:09.345+05:30అన్నట్లు కోట చూసినంతమాత్రాన చరిత్ర తెలుసుకోవాలని త...అన్నట్లు కోట చూసినంతమాత్రాన చరిత్ర తెలుసుకోవాలని తెలుసుకోలేదండీ. మీ అందరికీ దాని గురించి చెప్పాలని తెలుసుకున్నా. అంటే బ్లాగు రాయటంవల్ల నా జ్ఞానం కూడా పెరుగుతోంది.
psmlakshmipsm.lakshmihttps://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-35337407417385376592011-03-15T23:23:51.313+05:302011-03-15T23:23:51.313+05:30రాఘవగారూ
కృతజ్ఞతలు. ఇదివరకు చాలాసార్లు ఈ కోటని చూ...రాఘవగారూ
కృతజ్ఞతలు. ఇదివరకు చాలాసార్లు ఈ కోటని చూద్దామని ప్రయత్నించటం, మావాళ్ళు అక్కడేమీలేదు, విరిగిపోయిన రాళ్ళూరప్పలుతప్పితే అని నిరుత్సాహపరచటం జరిగింది. రామప్ప, వెయ్యస్తంబాలగుడి, భద్రకాళిగుడి తప్పితే వరంగల్ లో ఏమున్నాయి అనుకునేవాళ్ళం ఈ మధ్య ట్రిప్స్ లో చిన్నవాటినయినా చూద్దామని చూశాము. ఆకారంలో చిన్నవేకానీ ఒక్కొక్కటీ చరిత్రల్లో పెద్దవే వున్నాయి. మేము చూసినవాటిగురించి వీలువెంబడి విశదీకరిస్తాను.
నాకు చరిత్ర అంత ఆసక్తిలేదు. వరంగల్ కోట గురించి రాద్దామని రీసెర్చి చేసి, నాకు తెలిసిన అతి తక్కువ విషయాలు పోస్టు రాస్తుంటే ఆ సంఘటనలన్నీ నా కళ్ళముందే జరిగినట్లనిపించింది. ఆంధ్ర రాజ్యం అప్పుడెంత ఔన్నత్యంలో వుండేదో, అప్పుడుకూడావున్న అంతఃకలహాలవల్ల ఎలా నాశనమయిందో...మేమా కోట చూడకపోతే ఈ కొంచెం చరిత్రకూడా తెలుసుకునేదాన్నికాదు.
ఈమారుకూడా మావాళ్ళు అంత ఉత్సాహం చూపించకపోవటంతో ఆ శిధిలాలన్నీ దూరంనుంచే చూసివచ్చేశా. ఆ కొండమాత్రం ఎక్కాం. చరిత్ర తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అవ్వన్నీ తిరిగి చూడాలనిపిస్తోంది.
psmlakshmipsm.lakshmihttps://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-33461001692215252672011-03-15T23:08:20.554+05:302011-03-15T23:08:20.554+05:30ఓరుగల్లు పిల్లాడూ
కృతజ్ఞతలు
psmlakshmiఓరుగల్లు పిల్లాడూ
కృతజ్ఞతలు
psmlakshmipsm.lakshmihttps://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-75573081868866697942011-03-15T14:40:29.684+05:302011-03-15T14:40:29.684+05:30అద్భుతం!
"గోనగన్నారెడ్డి" (రుద్రమ్మ సేన...అద్భుతం!

"గోనగన్నారెడ్డి" (రుద్రమ్మ సేనాపతి) నవలలో అడివి బాపిరాజుగారు అప్పటిలోనే ఆంధ్రులు మహాపౌరుషప్రతాపాలు కలవారని అందఱూ భయపడేవారనీ, ఐతే ఆంధ్రులలో ఉన్న అంతఃకలహాలే మనుగడకు ప్రశ్నార్థకాలనీ తెలియజేసారు.రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-8498543175386553225.post-58746944491388768152011-03-15T01:36:54.003+05:302011-03-15T01:36:54.003+05:30ఇప్పటికి చెక్కు చెధరకున్దా మిగిలిన కాకథియ కళా థొరన...ఇప్పటికి చెక్కు చెధరకున్దా మిగిలిన కాకథియ కళా థొరనమ్ మాత్రమ్ చ్హాల బాగున్ది....thanks for the postఓరుగల్లు పిల్లాడుhttps://www.blogger.com/profile/15428521947151464045noreply@blogger.com