నా మూడవ ఇబుక్ పంచారామాలూ
– పరిసర క్షేత్రాలు
హలో ఫ్రెండ్స్
కార్తీక మాసం మొదలయిందికదా. హడావిడి చెయ్యద్దూ మరి? నదీ స్నానాలు, దీపారాధనలు, దీపదానాలు, శివాభిషేకాలు, శైవ క్షేత్ర దర్శనాలూ ... ఓహ్ .. ఎంతో సరదాగా వుంటుందికదా? మరి శైవ క్షేత్ర దర్శనాలు .. ఏ ఏ క్షేత్రాలకెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదంటారా? మీకోసమే ఈ పుస్తకం మరి.
నా మూడవ ఇబుక్ " పంచారామాలూ – పరిసర క్షేత్రాలు" కినిగెవారి ద్వారా ఈ రోజే రిలీజ్ అయింది. ఇందులో పంచారామాల గురించీ, వాటికి దగ్గరలో వున్న
ఇతర పుణ్య క్షేత్రాల గురించి ఫోటోలతో సహా వివరించాను.
కార్తీక మాసం
సందర్భంగా ఎంతో ఉపయోగంగా వుండే ఈ పుస్తకం వెల రూ. 80. 8 రూ. డిస్కౌంట్ పోను రూ. 72 రూ. లే.
లింకు ఇదుగో…