Sunday, February 22, 2009

శ్రీ శివ సాయి క్షేత్రం, కంచికచర్ల

తలపాగా ధరించిన సాయిబాబా
కంచికచర్ల -- విజయవాడ రోడ్డులో ఆంజనేయస్వామి భారీ విగ్రహం
శ్రీ శివ సాయి క్షేత్ర ప్రవేశ ద్వారం

ఆలయంలో జంట నాగుల శిల్పం


ఉపాలయాల దృశ్యం



శివాలయ మండపంలో స్తంబంపై తండ్రీ కొడుకులు


ఆలయ దృశ్వం

శ్రీ శివ సాయి క్షేత్రం, కంచికచర్ల

ఇది కొన్ని సంవత్సరాల క్రితం కట్టబడిన దేవాలయ సమూహం. జగ్గయ్యపేట -- విజయవాడ రోడ్డులో, నందిగామ దాటాక విజయవాడ బైపాస్ రోడ్డులో వున్నది. ఇక్కడ శివుడి పేరు శ్రీ అష్టోత్తర శత మహాలింగేశ్వర స్వామి. స్వామికి కుడివైపు శ్రీ మహా గణపతి, ఎడమవైపు శ్రీ పార్వతీ దేవి విరాజిల్లుతున్నారు.

ఈ దేవాలయాలకి వెనుక వైపు వరుసగా సాయిబాబా, రమా సహిత సత్యన్నారాయణ స్వామి, వీరభద్ర స్వామి, కుమార స్వామి, జ్ఞాన సరస్వతి, పంచముఖ ఆంజనేయ స్వామి, అయ్యప్ప, నవగ్రహాల దేవాలయాలున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే వున్న జంట నాగుల విగ్రహం ఆకర్షణీయంగా వుంది. సాయిబాబా తలపాగాతో చాలా ఆకర్షణీయంగా వున్నాడు.

దేవాలయ సమయాలు.......ఉదయం 6-00 గంటల నుంచి 12-00 గం. ల వరకు, సాయంత్రం 4-00 గం. ల నుంచి రాత్రి 8-00 గం. ల వరకు.



7 comments:

drugSider said...

Nice pages!
we like your blogging style and we want to sponsor your blog.
If you want us to link your blog in our site,
put us in your blogroll and

1.send us your site/blog address;
2.send us a representative image of your blog (if you have one);
3.send us a brief description of your site.

we would be honored to advice your blog on ours!



ilinkyoursite staff
"I link your site"

పరిమళం said...

లక్ష్మి గారూ !మహా శివరాత్రి శుభాకాంక్షలు .

psmlakshmiblogspotcom said...

పరిమళంగారూ, ఆలస్యంగానైనా అందుకోండి మహా శివరాత్రి శుభాకాంక్షలు.
psmlakshmi

D.Subrahmanyam said...

Lakshmi gAru mI blOg ippuDE chUSAnu. chAlA bAgundi. sandarsana sthalAla gurinchi chAla vivaram gA cheptunnAru. dhanya vAdamulu

psmlakshmiblogspotcom said...

ధన్యవాదాలు సుబ్రహ్మణ్యంగారూ
psmlakshmi

jitendra lakkaraju said...

namaste, my name is L.Jitendra. I am introducing myself, my father in law is your brother. My father in law name is PSRC Murthy, residing at Tarnaka. Your travel blog is very nice. So many people are visited different places. But only a few people are describing that places. In that few people you are a special one. Everyone must see this blog. We get more knowledge from this type of blogs. All are only visited, but they do not have knowledge about that areas. Not only this one should have try to know abou that visited area.

We are residing at Tenali. But still now we are not going to Hamsaladeevi.

I want to know about Manglore, Udipi, Kukke, Dharmasthala, Gokarna, Mrudeshwar, Sringeri,. These are north karnataka places. If u are visited these places, please let me know about these places, how to travel, where to stay, like that information.

Nice Blog. Especially, your papikondalu is very good.

With Regards
Jitendra

psmlakshmi said...

జితేంద్రగారూ,
చాలా సంతోషమండీ. దగ్గర బంధువులని ఇలా కలుసుకోవటం ఇదో త్రిల్.
మీరడిగిన శృంగేరి, మురుడేశ్వర్ వగైరా స్ధలాలన్నీ మొన్న మార్చి లోనే చూశాము. బ్లాగులో రావటానికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఈ లోపల మీకు కావాలంటే మీ ఇమైల్ అడ్రసు, ఫోన్ నెంబరు ఇవ్వండి. వివరాలు ఇస్తాము.
అందరికీ మా శుభాకాంక్షలు అందజేయండి.
psmlakshmi