Friday, November 26, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు - 22



తులసీ మానస మందిర్

ఇది 1964లో నిర్మింపబడిన పాలరాతి మందిరం.  నిర్మాత సేఠ్ రతన్ లాల్ సురేఖా.  భవనం లోపల గోడలపై తులసీ రామాయణం మొత్తం వ్రాయబడివున్నది.  రామాయణంలోని కొన్ని ఘట్టాల చిత్రాలుకూడా వున్నాయి.  రెండంతస్తుల ఈ భవనంలో కింద రామ మందిరం, పై భాగంలో తులసీదాసు విగ్రహాలున్నాయి. 


0 comments: