Tuesday, July 5, 2011

శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షీతాయి ఆలయం, జొన్నవాడ, నెల్లూరు జిల్లా


శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షీతాయి ఆలయం, జొన్నవాడ, నెల్లూరు జిల్లా


నెల్లూరు సమీపంలో జొన్నవాడలో వెలసిన శ్రీ మల్లికార్జున సమేత శ్రీ కామాక్షీతాయి ఆలయం గురించి 4-7-11న ఒక పోస్టు రాశాను. ఏమి పొరపాటు చేశానో, జల్లెడలో ఈ పోస్టు సమాచారం వచ్చేటప్పుడు హెడ్డిగ్ చాలా లైట్ కలర్ అక్షరాలలో వచ్చింది, పైగా విషయం కూడా గ్రీక్ అండ్ లాటిన్ లో వచ్చింది. అందుకే యాత్రీకులు రాలేదు. ఆసక్తి కలవారికోసం ఈ సమాచారం.

0 comments: