Monday, August 4, 2008

చర్చి, మెదక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా




మెదక్ చర్చి

భారత దేశం లో రెండవ పెద్ద చర్చి ఇది. రెవరెండ్ ఛార్లెస్ వాకర్ దీనిని కట్టించారుట. ఇందులో 5000 మంది వోకే సారి కూర్చుని ప్రార్ధన చేసేందుకు వీలుంది. ఈ చర్చి కట్టి సుమారు 100 సం. లు అయింది. చర్చి శిఖరం ఎత్తు 173 అడుగులు. ఈ చర్చి గంటలు చాలా దూరం వరకు వినిపిస్తాయిట. కిటికీలపైన గాజు పనితనం చాలా బాగుంటుంది.




3 comments:

swathi said...

meedi medakka??

psmlakshmi said...

కాదు. హైదరాబాదు. కోత్త ప్రదేశాలు చూసే ఆసక్తితో ఆ ప్రదేశాలు చూశాము. మీది మెదక్ అయితే, కాకపోయినా పర్వాలేదు. మెదక్ గురించిగానీ, ఆచుట్టుపక్కల ప్రదేశాల గురించిగానీ మీకు తెలిసిన విశేషాలు ఇంకేమన్నా వుంటే చెప్పండి..నేను రాయనివి....లక్ష్మి

సుజ్జి said...

hi lakshmi garu.. medak vaka chuttu chuttinatlu unnaru? any ways, baaga rasaru.. word verification tesyduru..