Wednesday, June 6, 2012

ప్రయాణంలో పదనిసలు - 5

ప్రయాణంలో పదనిసలు
ఎంకి నాయుడుబావ ఇల్లా?

శ్రీశైలం నుంచి మద్దిమడుగు వెళ్ళివచ్చే దోవలో పొలాలలో ఇలాంటి మంచె ఇళ్ళు కనిపించాయి.  ఎందుకో వాటిని చూడగానే ఎంకి, నాయుడుబావ గుర్తుకొచ్చారు.  ఒక్కసారి కారుదిగి ఆ మంచె ఎక్కి ఆ ఇంట్లోకి వెళ్ళి రావాలనే తాపత్రయాన్ని చాలా కష్టపడి అణుచుకున్నాను.  మరి మీకేమనిపిస్తోంది దీన్ని చూస్తే?



2 comments:

సి.ఉమాదేవి said...

పల్లెలు జీవితాన అనుభూతులను పండిస్తాయి.ఓ వంక మంచె,ఓ వంక కంచె అన్నిటికీ వెదురు,వేప,మామిడి కర్రలు,ఈత,తాటాకు చాపలు!నాగరికత మాటున ఇనుప కంచెలు దాటి మనసును బయల్పరచలేక అనుభూతులను ముసుగు మాటున దాచుకోవడం ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉంటాం!

psm.lakshmi said...

బాగా చెప్పారు. ధన్యవాదాలు.
psmlakshmi