Monday, August 4, 2008

నందికండి, మెదక్ డిస్ట్రిక్ట్, ఆంధ్ర ప్రదేశ్



ఆలయ ప్రవేశ ద్వారం

ఆవరణలో వున్న శాసనం


ఆలయం లో స్తంభాలమీద శిల్ప సౌందర్యం



ఆలయం









నందికండి

రామలింగేశ్వరాలయం

సంగారెడ్డికి 15 కి. మీ. ల దూరంలో వుంది ఈ ఆలయం. సాయంత్రం 5.00 అయింది మేము వెళ్ళేసరికి. ఆలయం మూసి వుంది. కటకటాలలోంచి స్వామి దర్శనం. శిల్ప కళ చాళుక్యుల శైలి లో వున్నది. సరైన ఆదరణకు నోచుకోని ఇలాంటి కళాఖండాలు మనదేశం లో ఎన్నో.






3 comments:

te.thulika said...

మీరు ఫొటోలు చాలా బాగా తీస్తారండీ. నంది విగ్రహం చూస్తుంటే నాకు శ్రీరంగపురం గుర్తొచ్చింది. మధురమీనాక్షి ఆలయంలో కూడా అలాటి శిల్పసౌందర్యం చూసాను.
అభినందనలు.

XYZ said...

ఫోటోలు చాలా బాగున్నాయండీ!

psmlakshmi said...

నేను వ్రాసిన గుడి చాలా చిన్నది. మీకు మధుర మీనాక్షి ఆలయం గుర్తొచ్చిందంటే నేనూ, నా బ్లాగూ ధన్యులం. ఏదో మేము చూసింది అందరికీ చెప్పాలనీ, ఫోటోలలో చూపించాలని నా తాపత్రయం.
psmlakshmi