Sunday, July 5, 2009

జగ్గయ్యపేట మండలంలోని దేవాలయాలు



జగ్గయ్యపేట మండలంలోని దేవాలయాలు

28-5-2009 తేదీ ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో ప్రచురించబడిన నా వ్యాసం స్కాన్ చేసి ఇక్కడ పోస్టు చేస్తున్నాను.

2 comments:

DeepU said...

maa voori gurinchi rasinanduku chala thanks andi... inka chala vunay jaggayyapeta viseshalu, voori chutto motam 108 gullu vunay intekaka mutyala raju gari gurinchi chala cheppachu, when i get time i write an article...

thanks & regards,
deepu

psmlakshmiblogspotcom said...

చాలా సంతోషం దీపూ,
పేరు చూడగానే మా అమ్మాయి కామెంటు రాసిందా అని ఆశ్చర్యపోయాను. దాన్ని మేమలాగే పిలుస్తాము.
జగ్గయ్యపేట చుట్టుపక్కల, అంటే 10 కి.మీ. ల దూరంలో ఇవేకాక, ఊళ్ళో గుళ్ళుకూడా కొన్ని చూశాం. అవ్వన్నీ కూడా విడిగా పబ్లిష్ చేస్తాను.
ఊళ్ళో చాలా గుళ్ళున్నాయటగానీ తెరచి వుంచే సమయాలు కొంచెం తక్కువ వున్నాయి.

ముక్త్యాల రాజుగారి బంగళా బయటనుంచే చూశాం. వారి గురించి వివరాలు నా కెక్కువ దొరకలేదు.
మీరు వ్యాసం రాసే లోపల నేను రాయని ముఖ్య విషయాలుంటే ఇక్కడ రాయండి. అందరికీ పనికొస్తాయి. ఇంకా ఎక్కవ విశేషాలు తెలుసుకోవటానికి మీ వ్యాసం కోసం ఎదురుచూస్తూ
psmlakshmi