Sunday, October 25, 2009

శ్రీ నీలకంఠేశ్వరాలయం, నిజామాబాదు




నీలకంఠేశ్వరాలయం, నిజామాబాదు

చిన్నదే అయినా అతి పురాతనమైనది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని 13 వ శతాబ్దంలో కాకతీయులు పునరుధ్ధరించారు. అంటే అంతకుముందు ఎప్పటి నిర్మాణమో ఈ ఆలయం. ఈ ఆలయంలోకి అడుగు పెడుతూనే మనసు భక్తి భావంతో నిండి పోతుంది. ఇంత పురాతనమైన ఈ ఆలయం దర్శనీయం.


6 comments:

భావన said...

బావుంది కద లక్ష్మి గారు. ఆర్కిటెక్చర్ డిఫరంట్ గా లేదు............. రెండో ఫోటో లో వెనుక గోపురం నాకు బలే నచ్చింది. థ్యాంక్స్ అండి.

జయ said...

లక్ష్మి గారు, చాలా బాగుంది ఆలయం. లోపలి ఫొటోలు కూడా ఇచ్హి ఉంటే ఇంకా బాగుండేది. మొత్తం గుడి ఇక్కడే చూసేసి ఉండే వాళ్ళం.

psm.lakshmi said...

భావనా, జయా, ధన్యవాదాలు.
మా హార్డ్ డిస్క్ నిండా వైరస్. అది ఫోటోలు కాపీ చేసినప్పుడల్లా చాలా ఇబ్బంది పెడుతోంది. అదీగాక ఎక్కువ ఫోటోలు పెడితే slow గా open అవుతుందన్నారు. లేకపోతే బోలెడు ఫోటోలు. ఏంటో కంప్యూటరుతో నాకిప్పుడు ఇంత అవసరం అంటే చిన్నప్పుడే నేర్చేసుకునేదాన్ని.
psmlakshmi

psm.lakshmi said...

భావనా, జయా, ధన్యవాదాలు.
ఆ గోపురం ఫోటో ఇంకోటి కూడా పెడదామనుకున్నా. వైరస్ సతాయిస్తోంది.
psmlakshmi

జ్యోతి said...

Slide show పెట్టండి మరి..

Rajendra Devarapalli said...

మీకు ఇలాంటి ఇబ్బందులు తప్పాలంటే ముందుగా http://photobucket.com/ లో అకౌంట్ తెరవండి.మీ ఫొటోలను అక్కడకు అప్ లోడ్ చేసి వాళ్ళిచ్చే కోడ్ కాపీ చెసుకుని మీబ్లాగు లో పెట్టుకోండి మెల్లగా తెరుచుకోవటం,వైరస్ ఇలాంటి బెడదలుండవు ఇక