పాలకుర్తి - ఇంకో నాలుగు ఫోటోలు
పాలకుర్తి గురించి వచ్చిన స్పందన చూసి ఇంకొక నాలుగు ఫోటోలు మీకోసం......
పాలకుర్తి సోమేశ్వరాలయం కొండ దిగువన బమ్మెర గురించి బోర్డు .. శిధిలావస్ధలో వున్నదని బాధపడాలో, ఆ మాత్రమైనా వున్నదని సంతోషించాలో...
పాల్కురికి సోమనాధుని సమాధి...అక్కడెక్కడా బోర్డు వున్నట్లు లేదు. అక్కడివారిద్వారా తెలుసుకున్నది.
సోమనాధ మహాకవి సమాధి మందిరంలో శివ లింగం. ముందు పాదుకలు ఎవరివో!!????
శ్రీ రామ మందిరం .. రాముడు పద్యం పూరించిన ప్రదేశం .. ఇదీ మూసే వుంది. ఎక్కడా బోర్డులేదు.
4 comments:
dhanyam chesaru
శివలింగం ముందు పాదుకలా?! అహో ఏమిటీ దుస్సంస్కృతి? కవి ఆచార్య ఈ 'సాంస్కృతిక దిర్వివక్షపై' ఆవేదనతో స్పందిస్తారని ఆశిస్తాము.
SNKR గారూ
ఆ శివ లింగం కవి పాల్కురికి సోమనాధుని సమాధి మందిరంలోదని (అక్కడవాళ్ళద్వారా తెలుసుకున్నది) చెప్పానుకదండీ. సమాధిపైన శివలింగం పెడతారు. మరి పాదుకలుకూడా ఆయనవాడినవేమో.
psmlakshmi
బమ్మెర.. అని చూడగానే ఒళ్లు జలదరించిందండీ. ధన్యవాదాలు. :)
Post a Comment