ఆసక్తి, సమయం, ఆర్ధిక స్తోమతు వుండాలే గాని భారతదేశం లో చూడవలసిన అందమైన ప్రదేశాలు చాలా వున్నాయి. అలాంటి వాటిలో మేము చూసిన కొన్ని ప్రదేశాలు గురించి చెప్పటమే ఈ బ్లాగ్ ముఖ్యోద్దేశం. మేమీ ప్రదేశాలు చూసి వచ్చాక చాలామందికి ఆ ప్రదేశాల గురించి తెలియదన్నారు. మేముకూడా మొదట వెళ్లేటప్పుడు చాలావాటిగురించి వివరాలు తెలియకుండా వెళ్ళాము. అప్పుడు అనిపించింది. మాలాంటి వారి వుపయోగం కోసం ఇటువంటి వివరాలు తెలిస్తే బాగుండునని. అందుకే ఈ ప్రయత్నం. ఈ ఆలోచన వచ్చాక ఆ ప్రదేశాల గురించి వీలైనన్ని వివరాలు సేకరించటం మొదలు పెట్టాను. ఈ వివరాలు మీకేకొంచేము వుపయోగపడ్డా ఈ బ్లాగ్ వుద్దేశ్యము నెరవేరినట్లే.
నేను రాసినివి నాకు తెలిసిన విషయాలు మాత్రమే. మీకు తెలిసిన అదనపు వివరాలు తెలియజేయండి.
చూసిన తరువాత మీ అభిప్రాయాలు ఈ బ్లాగ్ లో పోస్ట్ చేస్తే నాకు ముందు ముందు ఉపయోగపడతాయి.
ధన్యవాదములు
- పీ. ఎస్. ఎం. లక్ష్మి
ఇదండీ వరస
12 years ago
5 comments:
awesome start mom.............way to go!!!!
Excellent Peddamma,
The admirable help you give others, so willingly is greatly recognized by others soon.
How about fixing date for each place that you visited so that the variation in available history will be easily compared.
Thanks
Mee Vijay
Thanks for your suggestion Vijay. I will definetely do that.
Actually due to lack of information such as timings, place to stay, food, etc., we have faced some difficulties. At that time we really thought that if all this information is available to us, the visit would be more comfortable and enjoyable. Then came this idea -- as we know the information, let us share with others.
The information given here is which we could collect - if anybody gives any other information that will also help others.
I am living in Mumbai. I am planning to go to kanyakumari, madurai, rameshwaram, tiruchirapalli, tanjavore and ooty during last week of April and first week of May 2010, with my family.
Request you to kindly help me by giving tips to follow in "hotel selection and during my journey" to make my trip an enjoyable and trouble free one. Please suggest me good hotels where I can stay with my family. I have two kids also with me.
Mee Blog Dina Dina Pravardha manam kaavali ani Asistunna nu. Mee krushi abhi nanda neeyamy ! Manchi vishayaalu chakkani chitrau .. sahaja varnana lu ... beautiful blog. Thanks for the lovely Blog.
Post a Comment